NewsOrbit
జాతీయం న్యూస్

Vote: మొదటసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారా?? ఈ విషయాలను తెలుసుకోండి!!

Casting vote for the first time

Vote: కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు  ఓటువేయడానికి వెళ్లాలంటే కొన్ని సందేహాలు కలుగుతాయి. కాబట్టి  ఓటేసేవాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఉంటే మంచిది. ఓటు హక్కు ,రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కు ను మనం ఖచ్చితం గా వినియోగించుకోవాలి. పోలింగ్ స్టేషన్ కువెళ్ళటానికి ముందే  ఓటర్ల జాబితా లో మీ పేరు రిజిస్టర్ చేసి  ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి .ఆ వివరాలు  తెలుసుకోవడం  కోసం ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్లో  వెతుక్కోవచ్చు . లేదంటే మీ దగ్గరలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్లి చెక్చేసుకుని తెలుసుకోవాలి.

Casting vote for the first time
Casting vote for the first time

ఓటు వేయడానికి వెళ్లేటప్పుడుమీతోపాటు   ఖచ్చితం గా ఏదో ఒక ఐడీ కార్డు తీసుకువెళ్ళండి. అది ఓటర్ ఐడీ ,ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్,బ్యాంకు పాస్ బుక్,  డ్రైవింగ్ లైసెన్స్, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్,ఒక వేళా మీరు  ప్రభుత్వ ఉద్యోగి అయితే.. ఎంప్లాయి ఐడీ లో ఏదో ఒకటివెంటతీసుకు వెళ్ళాలి.వీటి తో పాటు ఓటరు స్లిప్ కూడా మీతో తీసుకువెళ్లాలి. ఒక వేళా మీకు ఓటరు స్లిప్ ఎవరూ ఇవ్వకపోతే.. పోలింగ్ బూత్ దగ్గర ఉండే కౌంటర్ల లోతీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

పోలింగ్ బూత్ కు వెళ్ల గానే క్యూ లో నిలబడి ఉన్నపుడే  మీ ఐడీ, ఓటర్ స్లిప్ ను సిద్ధం గా ఉంచుకోండి. లోపలికి వెళ్ల గానే ఓటరు జాబితా లో మీ పేరు నమోదై ఉందొ లేదో  చెక్చేస్తారు. మీ పేరు ఉన్నట్లయితే,వెంటనే మరో అధికారి దగ్గరికి మిమ్మ ల్ని పంపుతారు. ఆ అధికారి మీ ఎడమ చేయి చూపుడు వేలు కు సిరా మార్క్ పెట్టి  ఆ తర్వాత మీకు ఓ స్లిప్  ఇస్తారు.

ఆ చీటి ని ఇంకో అధికారికి ఇవ్వాలి. దీంతో అక్కడ ఉన్న  అధికారి మీకు ఓటు వేయడానికి పర్మిషన్ ఇస్తారు . అప్పుడు మీరు ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్లి మీకు నచ్చిన వారికి ఓటేయవచ్చు. దాని తర్వాత వీవీప్యాట్ దగ్గరికి వెళ్లవలిసి ఉంటుంది. అక్కడ మీరు ఏ అభ్యర్థికైతే ఓటు వేస్తారో దానికి సంబంధించిన స్లిప్ 7 సెకండ్ల పాటు మీకు కనిపిస్తుంది. తర్వాత అది వేరే బాక్స్ లో పడిపోతుంది. అంతే  అక్కడితో మీరు ఓటు వేసే ప్రక్రియముగుస్తుంది.

ఒకవేళ మీరు ఓటేసిన పార్టీ, వీవీప్యాట్ స్లిప్ లో కనిపించిన పార్టీ వేర్వేరుగా ఉంటే మాత్రం వెంటనే పోలింగ్ అధికారుల కు ఫిర్యాదు చేయండి. ఒకవేళ టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగి ఉంటే వాళ్లు వెంటనే దాన్నిసవరిస్తారు.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N