NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Twitter: ఇండియా లో మహిళలు ట్విటర్ ను దేనికోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే !!!

Most Indian women are using Twitter for this

Twitter: మన దేశంలో లాక్ డౌన్ సమయంలో ఎక్కువమంది అన్ని సోషల్​ మీడియా ప్లాట్​ఫాం​లతో పోలిస్తే ట్విట్టర్ నే ఎక్కువగా ఉపయోగించారట.  అందులోనూ మహిళలే ఈ సమయంలో ట్విటర్ ను ఎక్కువగా ఉపయోగించారట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాజాగా ట్విట్టర్​ ఒక ఆసక్తికర సర్వే నిర్వహించగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే లో భారతీయ మహిళలు ట్విట్టర్​లో ఎక్కువగా ఏ విషయాలపై చర్చించారనే విషయంపై జరిగినది. ఈ సర్వే ఫలితాలను 2019 ఫిబ్రవరి నుండి 2021 ఫిబ్రవరి వరకు ఉన్నా డేటా ను ఆధారం చేసుకుని విడుదల చేశారు.

Most Indian women are using Twitter for this
Most Indian women are using Twitter for this

మొత్తం ఈ సర్వే 10 నగరాలలోని 700 మంది మహిళలు మరియు వారు చేసిన 5,22,992 ట్వీట్లపై జరిగినది. అయితే ట్విటర్ సర్వేలో తెలిసింది ఏమిటంటే ఈ లాక్డౌన్ సమయంలో మహిళలు ఎక్కువగా తొమ్మిది ముఖ్య అంశాలపై చర్చ జరిపారట.

ఇక సర్వే ఫలితలు ఇలా ఉన్నాయి.. 30% మహిళలు ఎక్కువగా ఫ్యాషన్​పై, 28% మహిళలు పుస్తకాలపై,  25% మంది అందంపై, 21% మంది సినిమాలపై, 18% మంది మహిళలు ఆహారంపై, 17% మంది స్త్రీలు సాహిత్యంపై, 18% మంది మ్యూజిక్ పై,  టెక్నాలజీపై, 17% మంది  కళల పై, అలాగే 14% మంది క్రీడల గురించి  చర్చించారట. అంతేకాకుండా, టాప్ సెలబ్రేటరీ మూమెంట్స్​పై 14.5%, మరియు దేశశంలో సామాజిక మార్పు పై 8.7% మంది మహిళలు చర్చించారని ట్విటర్ పేర్కొంది.

అయితే ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, మనీష్ మహేశ్వరి, ఈ సర్వే ఫలితాలపై మాట్లాడుతూ ‘‘ట్విటర్ లో భారతీయ మహిళలు ఎక్కువగా ఏ ఏ విషయాల గురించి చర్చిస్తున్నారనే విషయంపై మేము ఓ సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో కొన్ని  ఆసక్తికర విషయాలు తెలిసాయి. ముఖ్యంగా భారతీయ మహిళలు ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్చ గా తమ ఆలోచనలను మరియు అభిప్రాయాలను  వ్యక్తం చేయడానికి ట్విటర్​ సరైన వేదికగా భావిస్తున్నారని అర్ధం అయ్యింది.” అని అన్నారు ఆయన.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?