NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

 TDP : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

TDP : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిన్న పోలింగ్ బూత్ వద్ద పోలీసులతో రవీంద్ర వాగ్వివాదానికి దిగారు. దీనిపై ఎన్నికల విధులను ఆటంకం కలిగించారన్న అభియోగంపై రవీంద్రను నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర అరెస్టు నేపథ్యంలో మచిలీపట్నంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.  పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు రవీంద్ర ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంలో అరెస్టులకు భయపడేది లేదని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు.

 TDP leader kollu Ravindra arrest
 TDP leader kollu Ravindra arrest

కాగా కొల్లు రవీంద్ర అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితర టీడీపీ నేతలు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. తక్షణం కొల్లు రవీంద్రను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella