NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

CID : ఫ్లాష్ న్యూస్: మాజీ మంత్రి నారాయణ ఇంటిలో సీఐడీ సోదాలు..!!

CID : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకి సిఐడి అధికారులు అమరావతి భూముల విషయంలో మంగళవారం నోటీసు ఇవ్వటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దళితుల అసైన్డ్ భూములను రూల్స్ ను అతిక్రమించి కొనుగోలు చేసినట్లు ..చంద్రబాబు పాలకవర్గం ఇష్టానుసారంగా భూములు కొనుగోలు చేసినట్లు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు ఫైల్ చేయడం జరిగింది. దీంతో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిఐడి అధికారులు నిన్న ఉదయం హైదరాబాదులో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంటికి నోటీసులు పంపించటం మనకందరికీ తెలిసిందే.

CID raids former minister Narayana's house
CID raids former minister Narayana’s house

ఇలాంటి తరుణంలో తాజాగా బాబు హయాంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణ నివాసాలలో కూడా సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు, విజయవాడ మరియు హైదరాబాద్ నగరంలో నారాయణ నిర్మించుకున్న ఇళ్లల్లో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో ఏపీ రాజధాని కోసం భూములు సేకరించడంలో కీలక పాత్ర నారాయణ పోషించడంతో ..ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైదరాబాదులో నివాసం ఉంటున్న నారాయణ ఆయన ఇంటిలో లేకపోవడంతో నోటీసులు ..ఆయన భార్య రమాదేవికి సిఐడి పోలీసులు ఇవ్వటం జరిగింది. ఈనెల 22వ తారీఖున విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N