NewsOrbit
సినిమా

Tollywood Celebrities : వయస్సు 30 దాటిన పెళ్లి చేసుకొని… బుల్లితెర సెలబ్రిటీస్ వీళ్లే..!

top-10-telugu-most-eligible-bachelors-in-small-screen

Tollywood celebrities: సాధారణంగా 20 సంవత్సరాలు వయసు వచ్చిందంటే చాలు అమ్మాయికైనా, అబ్బాయి కైనా పెళ్లి చేయాలనే ఆలోచన చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో చదువులు, ఉద్యోగాలు అంటూ పెళ్లి వయసు 20 నుంచి 30 కి చేరుకుంది. సామాన్యుల విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే సెలెబ్రిటీల విషయానికొస్తే కొందరు సెలబ్రిటీస్ వారి వయసు దాదాపు 40 సంవత్సరాలు వస్తున్నప్పటికీ కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ మాత్రమే పెళ్లి ఆలస్యంగా చేసుకుంటున్నారనుకుంటే, ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే కొందరు బుల్లితెర సెలబ్రిటీస్ వయసు 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఎంచక్కా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ 30 దాటిన పెళ్లి చేసుకోని ఆ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…

top-10-telugu-most-eligible-bachelors-in-small-screen
top-10-telugu-most-eligible-bachelors-in-small-screen

1) ప్రదీప్:
బుల్లితెర పై ప్రముఖ మేల్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ వయసు ఇప్పటికే 34 సంవత్సరాలు. ఒకవైపు పలు కార్యక్రమాలకు యాంకర్ గా విధులు నిర్వహిస్తూ ఉండటమే కాకుండా మరోవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ప్రదీప్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

2) సుడిగాలి సుదీర్:
బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న ఆర్టిస్టులలో సుడిగాలి సుదీర్ ఒకరు. జబర్దస్త్ వంటి కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ వయసు 33 సంవత్సరాలు అయినా పెళ్లి చేసుకోలేదు.

3) హైపర్ ఆది:
జబర్దస్త్ షో ద్వారా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్న హైపర్ ఆది వయస్సు 31 సంవత్సరాలు.వరుసగా టీవీ కార్యక్రమాలు,సినిమాలను చేస్తూ బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న హైపర్ ఆది పెళ్లి విషయం గురించి మర్చిపోయాడు.

4) రష్మి గౌతమ్:
బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఒకరైన రష్మి గౌతమ్ వయసెంతో ఎవరికీ కరెక్ట్ గా తెలియదు. గూగుల్ ప్రకారం ఈమె వయసు 32 సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి ప్రస్తావన లేకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

5) విష్ణు ప్రియ:
విష్ణు ప్రియ కూడా బుల్లితెరపై యాంకరింగ్ విధులు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు 33 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి ప్రస్తావన లేకుండా, పలు కార్యక్రమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

6) రాహుల్ సిప్లింగ్:
బిగ్ బాస్ 3 విన్నర్ గా టైటిల్ గెలిచిన రాహుల్31 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి గురించి ఆలోచించకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ, సినిమా పాటలు పాడుతూ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు.

7) మోనాల్ గజ్జర్:
బిగ్ బాస్ ఫోర్ ద్వారా పరిచయమైన మోనాల్ వయసు 30 సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి గురించి ఆలోచించకుండా పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

8) భాను శ్రీ రెడ్డి:
బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ గా పాల్గొని, పలు టీవీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న భాను శ్రీ రెడ్డి వయసు 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

9) రవి కృష్ణ:
పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న రవికృష్ణ వయసు 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా వరుస టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

10) రోహిణి:
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రోహిణి వయసు 30 ఏళ్లు దాటిన పెళ్లి గురించి ఆలోచించకుండా పలు టీవీ కార్యక్రమాలను చేస్తూ బిజీగా ఉన్నారు.

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri