NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 18 – పాల్గుణమాసం – గురువారం.

మేష రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.శుభవార్తలు వింటారు !

ఈ రోజు బాగుంటుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. పెద్దవారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు.

రెమిడీః అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.మానసిక వేదన !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. కుటుంబంలో సమస్యలు. పిల్లల విషయంలో డబ్బు ఖర్చు అధికమవుతుంది. మానసిక వేదనకు గురవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరుగుతాయి. ధన నష్టం జరుగుతుంది. స్నేహితులతో సమయస్ఫూర్తిగా ఉండక పోవడం వల్ల మిత్ర ద్రోహం జరుగుతుంది. చదువును నిర్లక్ష్యం చేస్తారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరం అవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతోంది.

రెమిడీః దుర్గాదేవిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇతరులతో పనులు చేయించుకుంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పెద్ద వారిని గౌరవిస్తారు. పెద్దవారి ఆస్తులు సంక్రమిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప అవకాశాలను అందుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, ప్రయోగాలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, అధిక లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

రెమిడీః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల పట్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ధననష్టం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోని చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి.

రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 18 2021
today horoscope in telugu march 18 2021

సింహరాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి. పుస్తకాలు చదవడానికి శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి సమయానికి పూర్తిచేస్తారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి.

రెమిడీః ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.ఇష్టపడే వారు దూరం !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీద ఉన్న కోపం వల్ల, మొండితనం వల్ల ఇష్టపడే వారు దూరమవుతారు. తప్పు చేసిన వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు సమయాన్ని వృధా చేసి చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. మానసిక వేదనకు గురవుతారు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి శ్రద్ధ చూపుతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది, అధిక లాభాలు కలుగుతాయి. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. ముఖ్యమైన విషయాల్లో పెద్ద వారి సలహాలను పాటిస్తారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.ఆధ్యాత్మిక చింతన !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గతంలో విడిపోయిన దంపతులిద్దరూ కలుసుకొని అన్యోన్యంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీః శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.ప్రశాంతతగా ఉంటారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. రుణ బాధలు తొలగిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఆచార సాంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. అవివాహితులకు వివాహ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని భారం తగ్గించుకొని ప్రశాంతతగా ఉంటారు. స్త్రీలు విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

రెమిడీః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువును నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః ఈ రోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.ప్రయాణ లాభాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంపాదనకు శ్రద్ధ చూపుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యమైన సమయాలలో స్నేహితుల సహకారం పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతుల పొందుతారు.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి-18 – పాల్గుణ మాసం – గురువారం.మనోవేదనకు గురవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. మీరు చేయని తప్పులకు నిందలు పడతాయి. నూతన వ్యక్తులను నమ్మడం వల్ల మోసపోతారు. ఆహారం మితంగా తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన మంచి అవకాశాలను వదులుకుంటారు. మనోవేదనకు గురవుతారు. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. సమయాన్ని వృధా చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

Related posts

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju