NewsOrbit
న్యూస్ హెల్త్

Happy Life నిండు నూరేళ్లు బతకాలనుకుంటే ఇలా చేసి చూడండి !!

Tips to Lead Happy Life for 100 years

Happy Life : ఈ రోజుల్లో 60 ఏళ్ళు బ్రతకడమే కష్టం గా ఉంది.. ఇంక 100 ఏళ్ళు ఎలా బతుకుతాం అనుకుంటున్నారా ?కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితం గా బ్రతకవచ్చు. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల ప్రజలు ఆ నియమాలు పాటిస్తూ వంద ఏళ్ళు విజయవంతం గా బ్రతికేస్తున్నారు.. మరి ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

Tips to Lead Happy Life for 100 years
Tips to Lead Happy Life for 100 years

ఏ వ్యక్తి అయినా 100 ఏళ్లకు పైబ‌డి జీవించాలంటే ముందుగా పాజిటివ్ గా ఆలోచిస్తూ కుటుంబస‌భ్యులు,స‌మాజంతో చ‌క్కని అనుబంధం క‌లిగి ఉండాలి.ఒత్తిడి దరిచేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి.

పొగతాగడం,మందుకొట్టడం వంటి అలవాట్లకు దూరం గా ఉండాలి. కానీ మితం గా రెడ్ వైన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎప్పుడూ య‌వ్వనంగా ఉండేలా చేయడానికి సహాయపడతాయి. వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి కూడా రావు.

మీరు ఎంత మాంసాహార ప్రియులు అయినా స‌రే.. మాంసాహారం మానేయాలిసిందే. దీనికి గల కారణం శాకాహార భోజ‌నం తీసుకునేవారు మాత్రమే 100 ఏళ్లకు పైబ‌డి బ‌తుకుతార‌ని అధ్యయ‌నాల్లో కూడా తేలింది.క‌నుక ఆ ఆహారాన్ని తీసుకుంటే 100 ఏళ్లకు పైబ‌డి హాయిగా బ్రతికేయవచు.

ప్రతి నిత్యం వ్యాయామం తప్పకుండా చేయాలి. కఠినం గా ఉండే వ్యాయామం అవసరం లేదు కానీ సాధార‌ణ వ్యాయామం అయినా సరే తప్పకుండా చేసితీరాలి.

ప్రతి రోజూ క‌చ్చితంగా 8 గంట‌లు నిద్ర పోవాలిసిందే . అది కూడా త్వర‌గా ప‌డుకుని త్వర‌గా నిద్ర లేచేలా ఉండాలి.

ప్రతి రోజు శరీరానికి తగినంత నీటిని కూడా తాగుతుంటే ఎప్పుడు ఉత్సహం గా యంగ్ గా కనిపిస్తారు..

వీటిని పాటిస్తే ఎవ‌రైనా 100 ఏళ్లకు పైబ‌డి జీవించ‌వ‌చ్చని ప‌రిశోధ‌కులు తెలియచేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N