NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : మరోసారి సింగర్ గా పవన్ కళ్యాణ్..!! 

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అందరికీ తెలుసు. ఇంట్రవర్ట్ అయినా గాని ఎదుట అన్యాయం జరిగితే మాత్రం ఎక్కడ తగ్గే మనిషి మాత్రం కాదు. అటువంటి స్వభావమే పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లోకి రాణించింది. చిన్ననాటి నుండి పుస్తకాలు చదవటం మాత్రమే కాక చాలా మందికి సహాయం చేస్తూ సినిమా రంగంలో వచ్చాక కూడా అదే స్థాయిలో రాణించటం జరిగింది. హీరో గా ఎంట్రీ ఇచ్చినా గాని డైరెక్టర్ గా ఫైట్ కంపోజర్ గా నిర్మాతగా కూడా ఇలా చాలా రకాలుగా రాణించిన పవన్ కళ్యాణ్.. సింగర్ గా కూడా అభిమానులను అలరించారు.

Pawan KALYAN SINGS ONE MORE TIME
Pawan KALYAN SINGS ONE MORE TIME

ఫస్ట్ టైం తాను సొంతంగా దర్శకత్వం చేసిన “జానీ” సినిమాలో పాటలు పాడగా తర్వాత.. “అజ్ఞాతవాసి” సినిమాలో “కాటమరాయుడా” అనే సాంగ్ పాడటం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రానా తో చేస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడటానికి రెడీ అవుతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. పవన్ పాడబోయే సాంగ్ జానపద తరహాలో ఫోక్ టైప్ లో ఉండబోతున్న ట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్.

 

ఇదిలా ఉంటే తాజాగా “వకీల్ సాబ్” సినిమా గురించి కూడా ఒక కొత్త విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. సినిమాలో సెకండాఫ్ లో ఒక సరికొత్త సర్ప్రైజ్ ఉంటుందని అది సినిమాకే హైలైట్ అవుతుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్, రానా తో మల్టీస్టారర్… ఈ రెండు సినిమాలకు పెద్ద సాంగ్స్ ఉండకపోయినా గానీ.. ఇండస్ట్రీలో ఈమధ్య బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టే తరహాలో మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని సినిమా యూనిట్ తీసుకోవటం జరిగింది అని ఫిలిం నగర్ టాక్. 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?