NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Ram Charan : మెగాస్టార్ చిరంజీవి – చెర్రీ బర్త్ డే సందర్భంగా పోస్ట్ చేసిన స్పెషల్ వీడియో అదుర్స్..

HBD Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు.. ఈరోజు 36 వ అ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు చెర్రీ.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు చెర్రీ బర్త్ డే సందర్భంగా తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..

HBD Ram Charan : chiranjeevi special birthday video
HBD Ram Charan : chiranjeevi special birthday video

మెగా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్.. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఉదయం 9:30 నిమిషాలకు ఆచార్య పోస్టర్ను రిలీజ్ చేయనున్నారు.. అలాగే రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నుంచి పోస్టర్  రిలీజ్ కానుంది. చిరు తన ట్విట్టర్ ల పోస్ట్ చేసిన వీడియో.. రామ్ చరణ్ అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ.. తన వెంటే ఉంటాడు అంటూ పోస్ట్ చేసిన స్పెషల్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది..

 

 

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N