NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupathi By Poll : తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ఆమోదం..అరోపణలపై రిటర్నింగ్ అధికారి ఏమన్నారంటే..

Tirupathi By Poll : తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు ఆమోదించారు. నామినేషన్ అఫిడవిట్ లో తనపై ఉన్న పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను రత్నప్రభ తెలియజేయలేదంటూ జేడీయూ నేత రమణ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై అయిదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tirupathi By Poll bjp candidate nomination accepted by ro
Tirupathi By Poll bjp candidate nomination accepted by ro

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, సైఫాబాద్, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు నమోదై పెండింగ్ లో ఉన్నాయని రమణ వివరించారు. అదే విధంగా రత్నప్రభ తన నామినేషన్ పత్రంలో కులదృవీకరణ పత్రాలను సమర్పించలేదని కావున ఆమె నామినేషన్ ను తిరస్కరించాలని రమణ కోరారు. అయితే బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై ఆరోపణలు చేసిన జేడీయూ నేత రమణ వాటికి సంబంధించిన ఆధారాలను చూపడంలో విఫలం అయినందున ఆమె నామినేషన్ ను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు.

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N