NewsOrbit
న్యూస్ సినిమా

Ileana : ఇలియానా బాలీవుడ్‌లో బాగానే నెట్టుకొస్తోంది..!

Ileana

Ileana : ఇలియానా టాలీవుడ్‌లో ఒకపుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. వైవిఎస్ చౌదరీ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా పరిచయమైన దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఈ సినిమాలో ఇలియానా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందన్న పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ileana-is able to succeed in bollywood
ileana-is able to succeed in bollywood

ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఇలియానా వరసగా సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఒకానొక దశలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. అయితే అనూహ్యంగా ఇలియానా కెరిర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కొన్నేళ్ళు టాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు. ఇక ఇలియానా పనైపోయిందనుకుంటున్న సమయంలో మాస్ మహారాజ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు దక్కేవేమో.

Ileana : ఇల్లీ బేబీ.. రణదీప్ హుడాతో కలిసి నటిస్తోంది.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. దాంతో మళ్ళీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లో ఇల్లీ బేబీ కెరీర్ కాస్త ఆశాజనికంగా ఉందని చెప్పొచ్చు. సినిమా తర్వతా సినిమాతో బాలీవుడ్‌లో బాగానే నెట్టుకొస్తోంది. బర్ఫీ- మెయిన్ తేరా హీరో- రైడ్- పాగల్ పంథి లాంటి సూపర్ హిట్ల సినిమాలో నటించి పాపులర్ అయిన ఇలియానా త్వరలో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన ది బిగ్ బుల్ సినిమాతో రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అన్ ఫెయిర్ & లవ్లీలో సినిమాలో నటిస్తున్న ఇల్లీ బేబీ.. రణదీప్ హుడాతో కలిసి నటిస్తోంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N