NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.అధిక లాభాలు కలుగుతాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 10 – ఫాల్గుణమాసం – శనివారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. ధనాభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో అందరితో ఆనందంగా ఉంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు.
రెమిడీః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పని తగ్గించుకుంటారు. ఆనందంగా ఉంటారు. విహార యాత్రలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న తిరిగి పొందుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధనలాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు పొందుతారు. ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ సమస్యలను ఇతరులకు చుట్టుకోవడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. నూతన వ్యక్తులను నమ్మడం వల్ల మోసపోతారు. విద్యార్థులం స్నేహితులతో కలిసి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. బెల్లం ముక్క నివేదన సమర్పించండి.

today horoscope in telugu april 10
today horoscope in telugu april 10

సింహరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.ఊహించని ధనలాభం కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో పెరు ప్రఖ్యాతలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. అర్థం కాని సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఆచరణలో పెట్టి కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటిస్తారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో కలిసి సరైన సమయానికి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. తాత్కాలిక ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరి ఆదరణ పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విహార యాత్రలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. వివాహాది నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.వ్యాపారుల శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, బాగుంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. క్రొత్త క్రొత్త ప్రాజెక్ట్ వర్క్లు చేపడతారు. వ్యాపారుల శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. లాభాలు వస్తాయి. ఇతరుల కష్టాన్ని చూడలేక వారికి సహాయ పడతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.
రెమిడీః ఈరోజు హనుమాన్చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.ధననష్టం జరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. స్త్రీలకు కుటుంబంలో పని ఒత్తిడి అధికమవుతుంది. ప్రశాంతత కోల్పోతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు అశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనుకున్న పనులు మీలో ఉన్న సోమరితనం వల్ల వాయిదా పడతాయి. ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Related posts

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju