NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

NTR30: ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ఎవరితో అంటే….

NTR 30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30 వ చిత్రం విషయంలో నందమూరి అభిమానులను చాలా టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే. ముందు ఈ ప్రాజెక్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అని అనుకున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం వేరేలా వచ్చింది. ఎన్టీఆర్… కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని చేయనున్నాడు.

 

NTR 30
NTR 30

 ఇది ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో రెండవ సినిమా. ముందు వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మంచి హిట్ సాధించింది. విశేషం ఏమిటంటే…. ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజే రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. 

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి తారకరత్న ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నాడు. ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్టు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N