NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Tirupati by election: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో షాకిచ్చిన ఓటర్లు..!!

Tirupati by election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికలలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో తిరుపతి లోక్ సభ పరిధిలో 2470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో1056  పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Srikalahasti constituency sad voters
Srikalahasti constituency sad voters

అదే విధంగా నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్.. జరుగుతుండగా 1414 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉప ఎన్నిక విధులలో 10,850 మంది పోలింగ్ సిబ్బంది కరోనా నిబంధనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య పోలింగ్ జరుగుతుండగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్తులు పోలింగ్ బహిష్కరించాలి అని డిసైడ్ అయ్యారు.

 

మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందరూ తో పాటు నారాయణ గ్రామంలోనూ ఎన్నికల బహిష్కరణ అంటూ నాయకులు మరియు ప్రజలు ఒకే తాటిపై ఉన్నారు. కారణం చూస్తే శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో తమ గ్రామాల విలీనం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాలలో ప్రజలు నాయకులు కూడా ఎవరు ఓటు వెయ్యలేదు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella