NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Maha Samudram : మహాసముద్రం నుంచి సిద్ధార్థ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది..!!

Maha Samudram : లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగు తమిళ పరిశ్రమలో వరుస విజయాలు సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ.. తను నటించిన బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచాయి.. సుమారు 7 ఏళ్ల తరువాత మళ్లీ “మహాసముద్రం” అంటూ పలకరించబోతున్నాడు సిద్ధార్థ.. నేడు హీరో సిద్ధార్థ పుట్టిన రోజు సందర్భంగా మహా సముద్రం సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు..

Maha Samudram: sidhardha first look revealed
Maha Samudram sidhardha first look revealed

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. మహా సముద్రం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అదితీ రావు హైదరీ, అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N