NewsOrbit
Featured న్యూస్

AP CID: కరోనా కబళిస్తున్న వేళ.. ఉచిత వాక్సిన్ కోసం ఏపీ సీఐడీ ఉన్నతాధికారి దాతృత్వం..!!

AP CID Sunil Kumar: Aa Unique IPS in Department

AP CID: దేశంలో కరోనా విజృంభిస్తుంది. అన్ని రాష్ట్రాలను వణికిస్తుంది. ఏపీ కూడా కరోనా భయం గుప్పిట్లో ఉంది. దేశం మొత్తం మీద రోజు 3 లక్షల కేసులు నమోదవుతుండగా.., ఏపీలో రోజుకి 11 వేల కేసుల వరకు వస్తున్నాయి. ఆక్సిజన్ అందక.., ఊపిరాడక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కి కరోనా టీకా వేయించడం ఒక్కటే మార్గం. టీకా వేయిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. కాస్త త్వరగా నయమవుతుంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఏపీలో 18 ఏళ్ళు నిండిన అందరికీ ఉచితంగా వాక్సిన్ వేయిస్తామని ప్రకటించింది. దీనిపై ఓ పోలీసు ఉన్నతాధికారి ముందుకొచ్చారు. తన వంతుగా ఒక నెల వేతనాన్ని కరోనా ఉచిత వాక్సిన్ సహాయార్ధం ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ఆయన ప్రకటించారు.

AP CID: Officer Salary Contributed for Free Vaccine
AP CID: Officer Salary Contributed for Free Vaccine

AP CID: ఏపీ సీఐడీలో ప్రత్యేక ముద్ర..!!

ఏపీలో సీఐడీ అదనపు డీజీగా పీవీ సునీల్ కుమార్ ఉన్నారు. కొంత కాలంగా సీఐడీ కేసుల ఛేదనలో.., నేర శోధనలో జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలుస్తుంది. ఆ అధికారి ఇప్పుడు కరోనా టీకాల సహాయార్ధం ముందుకొచ్చి అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. “రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన అందరికీ ఉచితంగా కరోనా టీకా వేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇది లక్షలాది మంరి ప్రాణాలు నిలబెట్టే ఒక మహత్తర కార్యక్రమం. దీనిలో భాగంగా ఉండాలని నేను నా నెల రోజుల వేతనం రూ. 3,08,992 ని కరోనా టీకా సహాయార్ధం ప్రభుత్వానికి ఇస్తున్నాను. ఇది మనందరి బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. దీనిపై పోలీసు శాఖ నుండే కాకుండా ఇతర శాఖలు, ఉద్యోగుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి..!

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella