NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ ఖాళీ టైం కోసం కాచుకుని కూర్చున్న టాప్ డైరెక్టర్..??

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్కెట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపు మూడు సంవత్సరాలు సిల్వర్ స్క్రీన్ పై పవన్ బొమ్మ కనపడకపోయినా గాని… ఆయన తన హవా కొనసాగించటం జరిగింది. దానికి కారణం.. పవన్ వ్యక్తిత్వం అని చెప్పవచ్చు. చాలా మంది అభిమానులు నటుడిగా కంటే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా అభిమానిస్తుంటారు. ఈ క్రమంలో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 9 వ తారీఖున పవన్ నటించిన “వకీల్ సాబ్” సినిమా .. రిలీజ్ కావడంతో భారీగా సినిమాకి ఓపెనింగ్స్ కలెక్షన్లు వచ్చాయి. ఇదిలా ఉంటే .. పొలిటికల్ ఫీల్డ్ తర్వాత రీ ఎంట్రీ విషయంలో… మంచి జోరు మీద ఉన్న పవన్ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే.

Top director weighting for pawan kalyan
Top director weighting for pawan kalyan

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో సినిమా ఇండస్ట్రీలో ఓ టాప్ డైరెక్టర్ పవన్ ఖాళీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రానా తో మల్టీస్టారర్ సినిమా..తో పాటు క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు”… హరీష్ శంకర్ సినిమా లైన్ లో పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే మధ్యలో చిన్న గ్యాప్ లో పవన్ తో ఏదైనా టైమింగ్ దొరికితే అతి తక్కువ టైమ్ లోనే.. సినిమా చేయటానికి డైరెక్టర్ త్రివిక్రమ్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్ వినపడుతోంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి చిన్న లైన్ చెప్పినట్లు పవన్ కూడా ఒకే అన్నట్లు టాక్.

 

సామాజికంగా.. పొలిటికల్ తరహాలో సినిమా స్టోరీ ఉండేవిధంగా… త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి. ఒకవేళ త్రివిక్రమ్ తో సినిమా ఓకే అయితే మాత్రం పవన్ అభిమానులకు పండగే అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఇప్పటి వరకు త్రివిక్రమ్ 3 సినిమాలు చేశారు. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి. వీటిలో అజ్ఞాతవాసి మినహా మిగతా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే మరోసారి త్రివిక్రమ్ కాంబినేషన్ లో పవన్ మూవీ వస్తుందని వార్తలు రావడంతో.. మెగా అభిమానులు .. ఈ వార్త గురించి తెగ చర్చించుకుంటున్నారు.

 

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N