NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna: అఖిల్ కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్న నాగార్జున..??

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కెరియర్ అనుభవిస్తూ ఉన్నారు. వయసు మీదపడుతున్న గాని నెంబర్ మారటం తప్ప ముఖంపై చిన్న మడత గాని కెరియర్ పరంగా వేగం తగ్గటం కానీ ఎక్కడా లేకుండా .. అక్కినేని సత్తా ఏంటో నిరూపిస్తూ వస్తున్నారు. సొంత కొడుకు ల అందానికి ఏమాత్రం పొంతన లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా అదిరిపోయే జెట్ స్పీడుతో నాగార్జున సినిమాలు చేస్తున్నారు.

Nagarjuna with Akhil Multistarrer movie
Nagarjuna with Akhil Multistarrer movie

కొడుకుల విషయానికొస్తే నాగచైతన్య…అనేక విజయాలు సాధిస్తూ సక్సెస్ఫుల్ హీరో అయిన సంగతి తెలిసిందే. ఇక చిన్నవాడు అఖిల్ .. అందం, డాన్స్, ఫైట్స్ పరంగా అంతా బాగానే ఉన్న..  ఇప్పటికి ఒక్క హిట్ పడలేదు. దీంతో అఖిల్ కోసం అనేక ప్రయోగాలు కూడా నాగార్జున చేయడం జరిగింది . ఎలాగైనా అఖిల్ కి ఒక హిట్ పడాలని ..తండ్రిగా నాగార్జున ఎదురుచూస్తున్నారు.

 

ఈ క్రమంలో ఇక నేరుగా రంగంలోకి దిగాలని నాగార్జున తాజాగా డిసైడ్ అయ్యి అఖిల్ తో మల్టీస్టారర్ సినిమా చేసి విజయం వరించేలా అండర్ గ్రౌండ్ లో ఓ పెద్ద డైరెక్టర్ తో మంతనాలు జరిపి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తో పెద్ద కొడుకు నాగచైతన్య తో సినిమాలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి అఖిల్ విజయం కోసం సరికొత్త ప్రయోగం చేయడానికి మల్టీస్టారర్ తరహాలో నాగార్జున నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అఖిల్ రిజిస్టర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా చేయడం జరిగింది. త్వరలో ఇది రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్  

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju