NewsOrbit
సినిమా

దక్షిణాదిన రీమేక్…

క‌థ బావుంటే చాలు.. ద‌ర్శ‌క నిర్మాత‌లు దాన్ని నెటివిటీకి అనుగుణంగా ఆయా భాష‌ల్లోరీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాదిన ఘ‌న విజ‌యం సాధించిన చిత్రాలు ఉత్త‌రాదిలో రీమేక్ అవుతుండ‌గా.. ఉత్త‌రాదిన సూప‌ర్‌హిట్ అయిన చిత్రాల‌ను ద‌క్షిణాదిలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ క్ర‌మంలో బాలీవుడ్‌లో గ‌త ఏడాది ఘన విజ‌యం సాధించిన `బ‌దాయి హో` సినిమాను ద‌క్షిణాది భాష‌ల్లోకి రీమేక్ చేయ‌బోతున్నారు. అమిత్ శ‌ర్మ తెర‌కెక్కించిన ఈ సినిమా ద‌క్షిణాది రీమేక్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనిక‌పూర్ సొంతం చేసుకుని .. ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ చేయ‌డానికి ప్లాన్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో మినిమం బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను ఈ సినిమా సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, సాన్యా మ‌ల్హోత్రా హీరో హీరోయిన్‌గా న‌టించ‌గా.. నీనా గుప్తా, గ‌జ్‌రాజ్ రావ్ ప్ర‌ధాన పాతల్లో న‌టించారు. ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తెలుగు రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related posts

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Leave a Comment