NewsOrbit
న్యూస్ హెల్త్

షుగర్ ఉంటే శృంగార సామర్థ్యం తగ్గడం నిజమా? అపోహ?

డయాబెటిస్ వస్తే ఇక తమ శృంగార జీవితం ఆగిపోయినట్టే  అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా భావించడం కేవలం అపోహ మాత్రమే అని పరిశోధకులు తెలియచేస్తున్నారు . కొన్ని కొన్ని  జాగ్రత్తలతో  పాటు ఆరోగ్య సూత్రాలు  పాటిస్తే పూర్తి  ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి లాగా శృంగార అనుభూతిని పొందవచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారికి అలసట, అతి మూత్రం, ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల అతి దాహం , ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అయితే షుగర్ లెవెల్స్ నార్మల్ వద్ద ఉండేలా మెయిన్ టెయిన్ చేస్తే మాత్రం షుగర్  ఉన్నాకూడా  శృంగారం చేయడం సులభమని నిపుణులు తెలియచేస్తున్నారు .అన్నిటికన్నా ముఖ్యంగా శృంగారం  చేసే ముందు బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలి.  అయితే తరచూ శృంగారం చేస్తూ ఉండడం వలన కూడా షుగర్ అదుపు లోకి  లోకి వస్తుంది అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక షుగర్ ఉన్నవారు తమ శృంగార జీవితాన్ని ఆనందం గా అనుభవించాలంటే  మాత్రం మద్యానికి దూరంగా ఉండక తప్పదు .అలాగే ఫోర్ ప్లే ఎక్కువ చేయకుండా అసలు పనిముగించేస్తే  మీకు సంతృప్తి కలుగుతుంది. ఇక షుగర్ ఉన్నవారు  క్రమం  తప్పకుండ వ్యాయామం చేయడం వలన  కూడా శృంగార జీవితం పరిపూర్ణం గా అనుభవించేందుకు అవకాశం ఉంటుంది.ఆల్కహాల్ తీసుకుని  శృంగారంలో  పాల్గొనడం వల్ల బ్లడ్ షుగర్ వెల్స్ తగ్గుతాయి.

ఈ రెండు రెండు పనులు  ఒకేసారి  చేయడం షుగర్ ఉన్న  వారికి మంచిది కాదు.ఇక ఆహారం  విషయానికి వస్తే  గ్రీన్ వెజిటేబుల్స్, తాజాగా ఉండే కాయగూరలు  ఆహారంలో తీసుకోవడం  వల్ల శృంగారం లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటితో పాటుగా ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju