NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Israel: హమాస్ టెర్రరిస్టుల వెన్ను విరిచే రీతిలో ఇజ్రాయిల్ దూకుడు..!!

Israel: గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయిల్ హమాస్ టెర్రరిస్టుల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లను టార్గెట్ చేసుకుని.. భారీగా రాకెట్లు వదులుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయేల్ … రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్… ఉగ్రవాదుల రాకెట్లను తిప్పికొడుతూ ఉంది. చాలా రాకెట్లని  గాలిలోనే నిర్వీర్యం చేసి.. ఇజ్రాయిల్ దేశం లో ఎవరికి నష్టం జరగకుండా ఐరన్ డోమ్.. పనితనం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ క్రమంలో కొన్ని రాకెట్లను అదుపుచేయలేని పరిస్థితి ఉండటంతో నేరుగా ఉగ్రవాదులు ఉపయోగించిన రాకెట్లు ఇజ్రాయేల్ ఇళ్లపై.. అపార్ట్మెంట్ల పై పడటంతో కొంత మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించడం.. మరికొంతమంది గాయాలు పలు కావడం జరిగింది.

Lebanon fires at Israel, IDF launches ground, air attacks on Hamas in Gazaదీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి ఉగ్రవాదులు ఎక్కడినుండి అయితే రాకెట్లు ప్రయోగిస్తున్నారు ఆ స్థలాలను కనిపెట్టి… రివెంజ్ తీర్చుకుంటుంది. ఎక్కువగా టెర్రరిస్టులు గాజా ప్రాంతం నుండి సొరంగాల ద్వారా దాడి చేస్తూ ఉండటంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దళాలు… ఉగ్రవాదులు ఎక్కడి నుండి అయితే.. రాకెట్ల దాడి చేస్తున్నారో ఆ ప్రాంతంలో 160 సొరంగాలను ధ్వంసం చేసి చాలామంది టెర్రరిస్టులను అంతం చేసింది. సముద్ర మార్గం ద్వారా అదేవిధంగా వాయు మార్గం ద్వారా… అండర్ గ్రౌండ్ ద్వారా… త్రిముఖ వ్యూహంతో ఇజ్రాయెల్ దళాలు ఉగ్రవాదులపై దాడులకు పాల్పడటం తో…హమాస్ కీలక టెర్రరిస్టులు మరణించడం జరిగింది.

 

అయినాగాని చివరి హమాస్ టెర్రరిస్టు చనిపోయే వరకు తమ దాడి జరుగుతుందని ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తమ దేశ పౌరులు సురక్షితం.. , ఇంకా టెర్రరిస్టులు ఎవ్వరు లేరు.. అని నిర్ధారణ వచ్చేవరకు దాడులు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. మరో పక్క ఇజ్రాయేల్ చేస్తున్న దాడులను పాకిస్తాన్ అదేవిధంగా టర్కీ ఖండిస్తూ ఉన్నాయి. పాలస్తీనా ప్రాంతానికి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయిల్ పై రివెంజ్ తీర్చుకోవడానికి కూడా అవి రెడీ అవుతున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. మరోపక్క ఐక్యరాజ్యసమితి మరికొన్ని దేశాలు… సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోండి అని తెలుపుతున్నాయి.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella