NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Vaccine for Children: పిల్లలకు కొత్త వాక్సిన్ వచ్చేస్తుంది..! తాజా అప్డేట్ ఇదీ

Vaccine for Children: కరోనా సెకండ్ వేవ్ ముప్పు పూర్తిగా తొలిగిపోక ముందే గత కొద్ది రోజులు గా థర్డ్ వేర్ గురించి వార్తలు వస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ  నేపథ్యంలో ప్రపంచంలోని టీకా సంస్థలు పాటాపోటీగా పిల్లల కోసం టీకాలను ఉత్పత్తి చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే మోడేర్నా  టీకా 12 నుండి 17 ఏళ్లలోపు బాలలపై చేసిన ప్రయోగాల్లో నూరు శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది.

Vaccine for Children trails
Vaccine for Children trails

3,732 మంది బాలలపై మోడెర్నా టీకా ప్రయోగాలు నిర్వహించగా 93 శాతం సమర్థవంతంగా పని చేసినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో జూన్ మొదటి వారంలో ఎఫ్‌డీఎ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులు కోరేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మోడెర్నా వ్యాక్సిన్ కు ఆమెరికాలో ఎఫ్‌డీఏ అనుమతులు ఉండగా టీకాను చిన్నారులకు కూడా ఉపయోగించేందుకు అనుమతిని విస్తరింపజేయాలని కోరనున్నది. ఎఫ్‌డీఏ అనుమతులు వస్తే టీకా ఉత్పత్తినిని మరింత పెంచనున్నది. ఇప్పటికే అమెరికాలో 12 నుండి 15 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఫైజర్ అనుమతి పొందిన విషయం తెలిసిందే.

Vaccine for Children trails
Vaccine for Children trails

 

Read More: Breaking: ఆకలి తీరుస్తామని తీసుకువెళ్లి అత్యాచారం చేశారు..!!

మరో పక్క హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కూడా పిల్లల కోసం తయారు చేసిన కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ను ప్రారంభిస్తున్నది. మూడు దశల క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది. ఈ వారంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవ్వనున్నాయని సమాచారం. మరో రెండు నెలల్లో మూడు దశల ట్రయల్స్ పూర్తి అయితే ఆగస్టు నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ) కూడా చిల్డ్రన్స్ టీకా ఉత్పత్తి విషయాలపై ఆరా తీసుకున్నట్లు సమాచారం.

 

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju