NewsOrbit
న్యూస్ సినిమా

Sai manjrekar : సాయీ మంజ్రేకర్ వాళ్ళతో పోటీపడుతోంది..!

Sai manjrekar : సాయీ మంజ్రేకర్ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ వారసురాలైన సాయీ మంజ్రేజర్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన పర్ఫార్మెన్స్‌తో బాగానే డెబ్యూ సినిమాతో ఆకట్టుకుంది. మొదటి సల్మాన్ ఖాన్ తో చేయడం అంటే గొప్ప విషయం. అందుకే ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. దాంతో ఈ బ్యూటీ మీద బాలీవుడ్‌లో మాత్రమే కాదు టాలీవుడ్ మేకర్స్ దృష్టి బాగా పడింది.

is Sai manjrekar competes with them...?
is Sai manjrekar competes with them…?

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా రూపొందుతున్న మేజర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. గూఢాచారి ఫేం శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నుంచి ఇప్పటికే సాయీ మంజ్రేకర్ లుక్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమాలో తనది కీలక పాత్ర అని అర్థమవుతోంది.

Sai manjrekar : తెలుగులో స్టార్ స్టేటస్ అందుకుంటుందా..?

అలాగే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలోనూ అమ్మడే హీరోయిన్. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్‌లో సాయి మంజ్రేకర్‌కి తిరుగుండదంటున్నారు. అందుకే యంగ్ బ్యూటీస్ అయిన ఉప్పెన ఫేం కృతి శెట్టి..రొమాంటిక్ ఫేం కేతిక శర్మలతో పోటీ పడుతోంది. వారి మాదిరిగా వరుసగా టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోవాలని కసితో ఉందట. యంగ్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదలకూడదని తన వద్దకు వచ్చిన స్క్రిప్ట్స్‌ను వింటుందట. చూడాలి మరి ఈమె తెలుగులో స్టార్ స్టేటస్ అందుకుంటుందా.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N