NewsOrbit
న్యూస్ హెల్త్

Bed room: మీ బెడ్ రూమ్ లో నిమ్మకాయ పెడితే ఏమవుతుందో తెలుసుకోండి!!తెలిస్తే తప్పకుండా చేస్తారు.

Bed room: నిమ్మకాయ వాసన మనకు చాలా మంచిది.ఆ వాసన మనకు  ఒక  ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.అందుకే  నిద్రపోయే ముందు నిమ్మకాయలు ముక్కలుగా కోసి పడుకునే గదిలో లో పెడితే గాలి ఫ్రెష్  గా ఉంటుంది.రూమ్‌లో నిమ్మకాయలను పెడితే ఇక  ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ వాడవలిసిన అవసరం ఉండదు. నిమ్మ వాసనతో గది సువాసన  భరితంగా మారుతుంది.పడక గదిలో నిమ్మకాయ కట్ చేసి  ఆ ముక్కలు ఒక పక్కగా పెట్టుకుని నిద్రపోతే  శ్వాస చక్కగా తీసుకోగలుగుతారు.బెడ్ పక్కన నిమ్మకాయ కూ నిద్రకు అసలు  సంబంధమేంటి అనే అని ఆలోచిస్తున్నారా??నిమ్మ  మనలో వికారాన్ని తగ్గేలా చేస్తుంది.

ఒత్తిడిని కూడా మాయం చేస్తుంది. ఆతృతను పోగొట్టడం తో పాటు టెన్షన్లను తరిమి కొడుతుంది. మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మైండ్ కూడా చురుగ్గా మారుతుంది. ఈ ప్రయోజనాలు అన్ని కలగాలంటే నిమ్మకాయ వాసన పీలుస్తూ ఉండాలి. మనకు ఉన్న బిజీ లైఫ్ లో అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే… నిద్రపోయేటప్పుడు నిమ్మకాయ కోసి… బెడ్ పక్కన ఒక  గిన్నెలో పెట్టుకుంటే ఇక  గది మొత్తం ఆ వాసన  తో నిండుతుంది. అప్పుడు  ఇక  మనం అదే గాలిని  పీల్చడం వలన  మనలో టెన్షన్స్  అన్నీ  దూరమవుతాయి.  మీలో టెన్షన్ బాగా ఎక్కువగా  ఉంటే అదే గదిలో వేర్వేరు ప్లేస్ లో  నిమ్మకాయలు కట్  చేసి  గిన్నెలో పెట్టుకోండి . దీనివల్ల  ఎక్కువ సువాసన గాలి లో ఉంటుంది.  మరింత ఎక్కువగా టెన్షన్ తగ్గుముఖం పడుతుంది.

టెన్షన్ లేకుండా ఉన్నపుడే  బ్రెయిన్ బాగా  పని చేస్తుంటుంది.  మీరు వర్క్  చేసే  ప్లేస్ లో  కూడా  ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్  ఉంటుందని  మరువకండి.కాబట్టి  బోలెడన్ని డబ్బులు  పోసి రూమ్ ఫ్రెషనర్  వాడటం కంటే తక్కువ ధరలో దొరికే నిమ్మకాయ లను  వాడడం వలన ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N