NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Covid vaccine: భారత్ కి రాబోయే విదేశీ వ్యాక్సిన్ల లో వైరస్? మరి వీటితో ఇన్ఫెక్షన్ వస్తే ?

covid 19 vaccine

Covid vaccine: మన భారత దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలలో తయారైన వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. రష్యన్స్పుట్నిక్ వివ్యాక్సిన్ అయితే అన్ని అనుమతులు తెచ్చుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన విదేశీ వ్యాక్సిన్ లు కూడా భారత్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ లలో వైరస్ ఉంటుందనివీటిని కనుక మనం తీసుకుంటే మన శరీరంలో కి ఆ వైరస్ ప్రవేశిస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. 

 

covid 19 vaccine
covid 19 vaccine

అయితే ఇందులో నిజానిజాలు ఏమిటో అసలు ఇందులో ఉండే వైరస్ ఎలాంటిదో చాలామందికి తెలియదు. వివరాల్లోకి వెళితేదాదాపు చాలా వ్యాక్సిన్ లలో వైరస్ అనేది ఉంటుంది కానీ అది బ్రతికి ఉండే వైరస్ అయితే కాదు. చంపబడిన లేదా నిర్వీర్యం అయిపోయిన వైరస్ లేదా వైరస్ లో ఏదో ఒక భాగంతో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇలా చేసినప్పుడు అసలైన కరోనా వైరస్ లోపలికి వస్తే ఎటువంటి యాంటీబాడీలు మన శరీరంలో విడుదల కావాలో అవి నిర్దేశించబడుతాయి. 

కాబట్టి చనిపోయిన వైరస్ లేదా వైరస్ కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ లాంటి భాగాలతోనే దాదాపు అన్ని వ్యాక్సిన్లు తయారు చేస్తారు. అవి మిగిలిన ఫార్ములాలతో తో పోలిస్తే బాగా పని చేస్తాయి. అంతే గాని బ్రతికి ఉండే వైరస్ ను అయితే మన శరీరంలోకి పంపించే అవకాశం లేదు. చనిపోయిన వైరస్ లోపలికి వెళుతుంది కాబట్టి ఈసారి నిజమైన వైరస్ వచ్చినప్పుడు దానిని పోలి ఉండటం వల్ల గతంలో విడుదలైన యాంటోబాడీలు విడుదల అయి ఇన్ఫెక్షన్ పెరగకుండా చూస్తాయి. 

ఇది దీని వెనుక ఉన్న సూత్రం. కాబట్టి విదేశీ వ్యాఖ్యల గురించి ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేశం లో తయారైన కోవిషీల్డ్, కోవాక్సిన్ లలో కూడా అటూ ఇటు గా ఇదే ఫార్ములాని వాడుతున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N