NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మరో బిగ్ ప్రాజెక్ట్..??

Allu Arjun: గత ఏడాది ఐకాన్ స్టార్ బన్నీఅలా వైకుంఠపురం లో” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం తెలిసిందే. ఈ సినిమా రాకముందు “నాపేరు సూర్య” తో దారుణమైన డిజాస్టర్ చూసి చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని అనేక స్టోరీలు విని చివరాకరికి తనకి గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్బస్టర్ విజయాలను అందించిన త్రివిక్రమ్.. చెప్పింది “అలా వైకుంఠపురం లో” సినిమా కి ఓకే చెప్పి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Third chance to Allu Arjun? - tollywood

ప్రస్తుతం బన్నీ… సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలో అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పుడు ఎన్నడూ చేయని క్యారెక్టర్లు చేస్తున్నారు. ఒకటి లారీ డ్రైవర్ పాత్ర మరొకటి గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్ట్ హిందీ ఫిలిం చేయటానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Read More: Bunny: ఈసారి కూడా అదే హైలెట్ చేయబోతున్న బన్నీ- సుకుమార్..??

బన్నీకి సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ డాన్సర్ అన్న ఇమేజ్.. ఆల్రెడీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో ఆ తరహాలో.. ఓ ప్రముఖ డైరెక్టర్ కథ రెడీ చేసినట్లు ఈ సినిమాని పేరుగాంచిన ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కేవలం ఈ సినిమా హిందీలో మాత్రమే చిత్రీకరణ జరుగుతుందని సరికొత్త టాక్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri