NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కియారా అద్వానీ బికినీ వీడియో..!!

Kiara Advani: కియరా అద్వానీ వినయ విధేయ రామ, భరత్ అనే నేను సినిమాల్లో నటించి   ప్రేక్షకులకు దగ్గరైంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాతో బిజీగా ఉంది ఈ అమ్మడు.. కియారా సోషల్ మీడియాలో యమా ఆక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడు బికినీ వేసుకొని సముద్రంలో సాగరకన్యలా ఈదుతున్న త్రో బ్యాక్ వీడియోను షేర్ చేసింది..!!

Kiara Advani: swimming video Viral on social media
Kiara Advani: swimming video Viral on social media

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు షేర్స్, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.. ఇందులో చేపలా ఈదుతున్న కియరాని రెప్పవేయకుండా చూస్తున్నారు.. ప్రస్తుతం కియారా షేర్షా,‌ భూల్ భులయ్యా, జగ్ జగ్ జీయో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు లో కూడా ఒక సినిమాలో నటించనుందని టాక్ నడుస్తోంది.. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది కియారా. ఈ వీడియో పాతదే అయినా కియారా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

కియారా స్విమ్మింగ్ వీడియో..

 

Related posts

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri