NewsOrbit
న్యూస్ సినిమా

Priyanka arul mohan : తెలుగు, తమిళ సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా మారుతున్న ప్రియాంక అరుళ్

Priyanka arul mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిలవ్వాలని అలాగే సౌత్ మొత్తం లో క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీ సాధించుకోవాలని ఎంతో మంది అమ్మాయిలు, మోడల్స్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని ఏళ్ళుగా పర భాషలోని హీరోయిన్స్ ఇక్కడ పాగా వేసి పాపులారిటీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో కొంతమంది అమ్మాయిలు సక్సెస్ కాలేక వచ్చిన దారిలోనే వెనక్కి వెళుతున్నారు. కొంతమంది మాత్రం పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ దక్కించుకొని ఒక వెలుగు వెలుగుతూ వరుసగా అవకాశాలను పొందుతున్నారు.

priyanka-arul-mohan has become a crazy heroine with telugu, tamil movies
priyanka-arul-mohan has become a crazy heroine with telugu, tamil movies

ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక యంగ్ బ్యూటీ కూడా నెమ్మదిగా తన సత్తా చాటుతోంది. తెలుగులో మాత్రమే అవకాశాలు అందుకుంటుందనుకుంటే తన సత్తా తమిళ ఇండస్ట్రీలో కూడా చూపిస్తోంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ షాకుల మీద షాకులిస్తుంది. ఆమె ప్రియాంక అరుళ్ మోహన్. ఈమె డైరెక్టర్, మనం ఫేం విక్రం కె కుమార్ తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయింది. ఇందులో నాని హీరోగా నటించగా ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో ప్రియాంకకి మంచి పర్ఫార్మర్ అని పేరు బాగానే వచ్చింది.

Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా క్రేజీ ఛాన్సెస్ అందుకుంటోంది.

దాంతో తెలుగులోనే మరొక సినిమా చేసే ఛాన్స్ వెంటనే అందుకుంది. శ్రీకారం అనే సినిమాలో శర్వానంద్ కి జంటగా నటించి మెప్పించింది గ్యాంగ్ లీడర్ బ్యూటీ. ఇలా తెలుగులో రెండు సినిమాలు చేసిందో లేదో అలా తమిళ పరిశ్రమ నుంచి కాల్స్ వచ్చాయి. అక్కడ శివ కార్తికేయ హీరోగా నటిస్తున్న డాక్టర్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. అంతేకాదు అక్కడ డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే మరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఫిల్మ్ లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. స్టార్ డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా..దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఇలా తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా క్రేజీ ఛాన్సెస్ అందుకుంటోంది.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri