NewsOrbit
న్యూస్ సినిమా

Gang leader : గ్యాంగ్ లీడర్ ఫ్లాపయినా ఆ డైరెక్టర్ మాత్రం ఫుల్ హ్యాపీ

Gang leader : గ్యాంగ్ లీడర్ సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవి-విజయ శాంతి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అనుకునేరు ఎంతమాత్రం కాదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మెగా బ్రదర్ నాగబాబు చేయాల్సిన కథను చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కథలో భారీ మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. కాబట్టి ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లాప్ అయిన సినిమా నాని నటించిన గ్యాంగ్ లీడర్. మనం సినిమాతో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన విక్రం కె కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. సీనియర్ నటీమణులు కీలక పాత్రలు పోషించారు.

gang-leader-director is full happy inspite of its flop
gang-leader-director is full happy inspite of its flop

డైరెక్టర్ విక్రం కుమార్ ఎంతో నచ్చి ఈ కథ రాసుకున్నాడట. నానికి ఇదే కథ విపరీతంగా నచ్చిందట. నానికి నేచురల్ స్టార్ అని పేరుంది కాబట్టి ఈ కథ తనకు బాగా సూటవుతుందని జడ్జ్ చేసుకొని కమిటయ్యాడు. మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. కథ, కథనం, అందులో నటించిన నటీ, నటులు, హీరో అయినా విలన్ పాత్రలో కనిపించిన ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ తమవంతు కష్టపడ్డారు. కానీ డైరెక్టర్, నాని ఊహించిన సక్సెస్ దక్కలేదు. సాధారణంగా ఎవరైనా తాము చేసే సినిమా మీద అంచనాలు పెట్టుకుంటారన్నది సహజమే.

Gang leader : గ్యాంగ్ లీడర్ రిలీజైన మొదటి ఆట నుంచే ఫ్లాప్ అనే మాట వినిపించింది.

అలాగే వీరు కూడా చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో గ్యాంగ్ లీడర్ రిలీజైన మొదటి ఆట నుంచే ఫ్లాప్ అనే మాట వినిపించింది. అయితే డైరెక్టర్ ఒక విషయంలో చాలా సాటిస్‌ఫై అయ్యాడు. తెలుగులో ఫ్లాప్ గా నిలిచిన సినిమా ఇతర భాషల్లో అధికారక రీమేక్ చేస్తుండటమే. అంటే కథ బావుంది. తీయడం కూడా బావుంది. అయితే గ్యాంగ్ లీడర్ కథలో నాని సెట్ అవలేదు. నానికి ఈ కథ ఏమాత్రం సెట్ కాకపోవడం వల్లే ఫ్లాప్ అయింది. కానీ కథకి ప్రశంసలు దక్కాయి. అందుకే తెలుగు, హిందీ, తమిళ లాంగ్వేజస్ లో తెరకెక్కిస్తున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?