NewsOrbit
న్యూస్

Viral Video: ఇంటి ముందు నిద్రిస్తున్న పెంపుడు కుక్కను నొటికి కరుచుకుని వెళ్లిన చిరుత..! వీడియో వైరల్..!!

Viral Video: చిరుత తనకు అహారాన్ని ఎంత తెలివిగా తీసుకువెళుతుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఓ ఇంటి ముందు నిద్రిస్తున్న పెంపుడు కుక్కను ఓ చిరుత ఎటువంటి అలికిడి చేయకుండా వచ్చి దాన్ని నోటికి కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల భూసె గ్రామంలో జరిగింది. ఈ ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్ లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: leopard hunts pet dog sleeping outside house
Viral Video: leopard hunts pet dog sleeping outside house

Read More: MP RRR letter to CM YS Jagan: రఘురామ లేఖాస్త్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో..? వరుసగా మూడో రోజు సీఎం జగన్ కు లేఖ..!!

నాసిక్ సమీపంలోని ఇగత్‌పురి ప్రాంతంలో చిరుత పులులు అధిక సంఖ్యలో ఉన్నాయి. అటవీ ప్రాంతం నుండి చిరుతలు రాత్రి సమయాల్లో ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు వస్తుండటం జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నాసిక్ లోని దిండోరి ఎంపి భారతి పవార్ నివాసంలోకి చిరుత ప్రవేశించింది. ఎంపి ఇంట్లో చిరుత హాల్ చల్ చేయడంతో అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకోవడం కోసం ముప్పుతిప్పలు పడ్డారు. చివరకు వలలు వేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో నాడు ఓ అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డాడు. అనంతరం చిరుతను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలేశారు. చిరుతలు రాత్రి సమయాల్లో జనావాసాల మధ్య సంచరిస్తుండం ఆ ప్రాంత వాసులను ఆందోళన కల్గిస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju