NewsOrbit
సినిమా

కొత్త ద‌ర్శ‌కుడితో!

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `RRR` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు యంగ‌ర్ వెర్ష‌న్‌లో న‌టిస్తుంటే.. మ‌రో స్టార్ హీరో ఎన్టీఆర్ యంగ‌ర్ వెర్ష‌న్ ఆఫ్ కొమ‌రంభీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ ఏడాది చివ‌ర‌కి `RRR` చిత్రీక‌ర‌ణ ముగుస్తుంది. మ‌రి తదుప‌రి చ‌ర‌ణ్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాంచ‌ర‌ణ్ ఓ కొత్త ద‌ర్శకుడితో కలిసి ప‌నిచేయ‌బోతున్నాడట‌. గీతాఆర్ట్స్ సంస్థ ద‌ర్శ‌క‌త్వ టీంలో చాలా రోజులుగా ప‌నిచేస్తున్న ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోయే సినిమా చేయ‌డానికి చ‌ర‌ణ్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్‌. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత‌. చ‌ర‌ణ్ మేన‌మామ అల్లు అర‌వింద్ నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి చివ‌ర‌కు ఎన్ని మ‌లుపులు తిరుగుతాయో చూడాలి.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Leave a Comment