NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Singareni: వేడి నీటి ఆవిరితో విద్యుత్ తయారీ..!! అదెక్కడో చూడండి..

Singareni: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పగిడెరు గ్రామ పరిధిలో కొన్ని సంవత్సరాలుగా భూమి నుంచి వేడి నీరు ఉబికి వస్తుంది.. సింగరేణి ఎక్స్ ప్లోరేషన్ విభాగం బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తూ ఉండగా ఈ విషయం కనుగొన్నారు.. మోటార్ అవసరం లేకుండా సంవత్సరాల తరబడి వేడినీరు వందల అడుగుల నుంచి ఉబికి వస్తుండడంతో.. ఈ నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు నిర్ధారించారు..!! సింగరేణి తన జియో ధర్మ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది..!!

Singareni: Will Set up a Geo Thermal plant in Badradri Kothagudem District
Singareni: Will Set up a Geo Thermal plant in Badradri Kothagudem District

Read More: Pooja Hegde: పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు హండ్రెడ్ మిలియన్ వ్యూస్..!!

ఎటువంటి ఇంధనం అవసరం లేకుండా కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇందుకోసం కేంద్ర బొగ్గు శాఖ రూ.1.72 కోట్లు మంజూరు చేసింది.. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ లో కొంత భాగాన్ని పరిసర ప్రాంత గ్రామాల్లోని పంట భూముల కోసం ఇవ్వడానికి సింగరేణి ఒప్పుకుంది.. వేడి నీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ARC అనే టెక్నాలజీ ద్వారా పర్యావరణానికి ఎటువంటి హానీ కలగచేయకుండా మొదటిసారిగా విద్యుత్ను ఉత్పత్తి చేసి సింగరేణి రికార్డు క్రియేట్ చేయనుంది. ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దీనిపై సర్వే నిర్వహించారు. 480 కిలోమీటర్ల లోతులో సుమారు 51 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్లు సింగరేణి సంస్థ శ్రీ రామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ సంస్థతో 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే సింగరేణి ఈ ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N