NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Covid Vaccination: ఈ అంశంలోనూ జగన్‌దే రికార్డు…!!

YSRCP: Party Waiting for 11 MLCs

Covid Vaccination: సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా వివిధ వర్గాల అభ్యున్నతి కోసం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూ లబ్దిదారుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్.

Covid Vaccination Andhra Pradesh record 13 lakhs single day
Covid Vaccination Andhra Pradesh record 13 lakhs single day

Read More: Justice Kanagaraj: ఎస్ఈసీ పదవి పోతేనేమీ..! జస్టిస్ కనగరాజ్ కు మరో పదవి ఆఫర్ చేస్తున్న జగన్ సర్కార్..! అది ఏమిటంటే..?

రాజకీయంగా ప్రతిపక్షాల నుండి అనేక రకాలుగా విమర్శలు వస్తున్నా అవి ఏమీ పట్టించుకోకుండా సంక్షేమ రథాన్ని పరుగెత్తిస్తున్నారు వైఎస్ జగన్. మరో పక్క కరోనా నియంత్రణ చర్యలో భాగంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పుతోంది. గతంలో ఒకే రోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించి దేశంలోనే నంబర్ ఒన్ గా ఉన్న ఏపి సర్కార్ నేడు తన రికార్డును తానే అధిగమించి వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డులను తిరగరాసింది.

Covid Vaccination Andhra Pradesh record 13 lakhs single day
Covid Vaccination Andhra Pradesh record 13 lakhs single day

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ప్రభుత్వం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను ఓ ఉద్యమంగా నిర్వహించింది. ఎనిమిది లక్షల మందికి టీకాలు అందించాలన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసిన జగన్ సర్కార్ ఆ లక్ష్యాన్ని అధిగమించింది. 13 జిల్లాలలో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా నిర్దేశించిన లక్ష్యానికి మించి 13,59,300 మందికి వ్యాక్సిన్ వేసి తాము గతంలో వేసిన 6 లక్షల రికార్డుని తిరిగరాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక ఆదేశాలు, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాతీయ స్థాయిలోనే రికార్డు సృష్టించింది. ఇతర రాష్ట్రాల్లో ఒక రోజులో కేవలం మూడు లక్షల మేర వ్యాక్సిన్ వేస్తుండగా ఏపిలో దానికి నాలుగు రెట్లకు పైగా టీకా పంపిణీ చేయడం విశేషం.

 

 

Related posts

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N