NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ సీఎం జగన్..!!

Ys Jagan: కరోనా లాంటి కష్టకాలంలో దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకలా ఉంటే ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు.. మరోలా ఉన్నాయి అంటూ పక్క రాష్ట్రాలకు చెందిన విపక్ష  నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. మహమ్మారి కరోనా వైరస్ చికిత్స విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు తమ రాష్ట్రాలలో కూడా పాలకులు తీసుకోవాలని ప్రజల పట్ల అక్కడికి ప్రతిపక్షాలు పోరాడుతూ ఉన్నాయి. కష్టకాలంలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏపీలో పాలన జరుగుతుంది అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Andhra CM launches YSR Jagananna Colonies project

ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించడం తెలిసిందే. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 28,30,227 ఇళ్ల నిర్మాణనికి పూనుకోవటం జరిగింది. పేదలకు ఇళ్ల స్థలం తో పాటు ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సన్నద్ధం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పేదల పట్ల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేరే దిశగా జగన్ ప్రభుత్వం.. భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో “వైఎస్ఆర్ జగనన్న కాలనీల” పథకం చర్చనీయాంశంగా మారింది. నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే హామీ జగన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే.. ఇవ్వటంతో ఆ హామీని ఇప్పుడు నెరవేర్చే దిశగా అడుగులు వేయడం జరిగింది.

Ys Jagan: పేద ఆడవాళ్లను లక్షాధికారులు గా మార్చిన జగన్

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31లక్షల మంది ఆడవాళ్ళ పేరిట ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోసం ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థలాన్ని బట్టి విలువ చూస్తే ప్రతి లబ్ధిదారు ఆడవాళ్ళ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆస్తి విలువ వచ్చినట్లయింది అని అంటున్నారు. ఈ బృహత్తరమైన కార్యక్రమం పట్ల వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో కష్టకాలంలో పేద ఆడవాళ్లను లక్షాధికారులుగా జగన్ ప్రభుత్వం మార్చింది అంటూ సోషల్ మీడియాలో .. ఇస్తున్న హామీలను జగన్ అమలు చేయడం పట్ల కామెంట్లు పెడుతున్నారు.

Ys Jagan: ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక మెటీరియల్

అంతమాత్రమే కాకుండా ఈ ఇళ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక, మెటీరియల్ వస్తువులు తక్కువ ధరకే సరఫరా చేయడానికి రివర్స్ టెండరింగ్ అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ క్రమంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులు కోసం సిమెంట్, ఇతర వస్తువులను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేయటానికి జగన్ ప్రభుత్వం పూనుకుంది. ప్రతి ఇంటి నిర్మాణం కోసం దాదాపు 20 మెట్రిక్ టన్నుల ఇసుక దగ్గరలో ఇసుక రీచ్ ల ద్వారా అందించాలని వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. అంత మాత్రమే కాక అర్హత ఉంది ఇంటిస్థలం రాకపోతే .. పొరపాటున లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఎవరైనా సరే వెంటనే సమీప గ్రామ/ వార్డు సచివాలయంలో పేరు నమోదు చేసుకోవాలని 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుందని తాజాగా జగన్ ప్రభుత్వం తెలిపింది.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju