NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Reliance Jio: ప్రపంచంలోనే అత్యంత చవకైన “జియో నెక్స్ట్” స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూసేయండి..

Reliance Jio: టెలికాం రంగంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఈ సంవత్సరం వినాయక చవితిని పురస్కరించుకుని కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది.. గూగుల్ తో కలిసి అభివృద్ధి చేసిన ఈ “జియో నెక్స్ట్” స్మార్ట్ ఫోన్ అత్యంత తక్కువ ధరకి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు..!!

Reliance Jio: phone next optimised Android launched in India
Reliance Jio: phone next optimised Android launched in India

రిలయన్స్ నుంచి ఇప్పటికీ జియో ఫోన్, జియో ఫోన్ 2 తరువాత వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదే. ఇప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్న ఫోన్ పూర్తి స్థాయి స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్లో ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ వెర్షన్ ను అభివృద్ధి చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్, వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్ – అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, అగుమెంట్ రియాలిటీ తో కూడిన స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ శామ్ సంగ్, రియల్ మి, షియోమీ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలవనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర ఎంతో  తెలుపలేదు. అయితే ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుందని తెలిపారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella