NewsOrbit
న్యూస్

Today Gold Rate: వెండి జిగేల్.. నేటి ధరలు ఇలా..

Today Gold Rate: (26/6/2021) నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. ఈ రోజు బంగారం ధర లో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు. ఒకవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి మాత్రం దూసుకెళ్తోంది.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు అదే వేగంతో పెరిగింది. వెండి ధర జిగేల్ మంటుంది.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Today Gold Rate: constant silver price hike
Today Gold Rate: constant silver price hike

Read More: Ram Charan: రామ్ చరణ్ ను ఫిదా చేసిన అభిమానులు.. అంతగా ఏం చేశారంటే..

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.44,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.48,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. బంగారం ధర హెచ్చుతగ్గులలో పలు అంశాలు ప్రభావం చూపుతాయన్న విషయం గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, బ్యాంకులలో నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, బంగారంపై పెట్టుబడులు, వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ విలువ అంశాలు ప్రభావం చూపుతాయి. వీటి ఆధారంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది. నిన్నటి ధర తో పోల్చుకుంటే 300 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,400 కి ఎగసింది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N