NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్లిన బంగారం..!! వెండి ధర జిగేల్..!!

Today Gold Rate: నిన్న తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు పరుగులు పెట్టాయి.. బంగారం ధర ఆకాశాన్ని ఆకాశాన్ని చూస్తుంది.. పసిడి ధర జిగేల్ మంటుంది.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి కూడా అదే బాటలో పయనించింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం రండి..

Today Gold Rate: increases in yesterday silver price compare today 3 times Hike
Today Gold Rate: increases in yesterday silver price compare today 3 times Hike

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.250 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,000 చేరింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే 270 పెరిగి రూ. 48,000 కు ఎగిసింది.. ఇదే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు 3 రెట్లు వేగంతో దూసుకెళ్లింది.. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.1200 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,100 కి ఎగసింది.. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు..

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N