NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: వరుసగా 4రోజుకు చేరిన బంగారం ధర పెరుగుదల..!! పరుగులు పెట్టిన వెండి..!!

reason for gold rate hike in india

Today Gold Rate: (4/7/2021) వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు కూడా అదే బాటలో పయనించింది.. దీంతో వరుసగా నాలుగో రోజు బంగారం ధర పెరిగింది.. బంగారం ధర భగ్గుమంటోంది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. బంగారం ధర తోపాటు భారీగా పెరిగింది ఈరోజు వెండి ధర పరుగులు పెట్టింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price hike
Today Gold Rate: and silver price hike

Read More: Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న ఎఫ్ 3 బ్యూటీ..!!

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 పెరిగి రూ.44,300 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ.110 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,330 కి ఎగసింది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, మంగళూరు, మైసూర్, కేరళ, భువనేశ్వర్ లో కూడా ఈవిధంగానే ఉన్నాయి. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు పరుగులు పెట్టింది. వెండి ధర దూసుకెళ్లింది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.1000 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,900కి ఎగసింది. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించేవారు కాస్త రేటు తగ్గింది దాకా వేచి చూడటం మంచిది.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju