NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Fiber Net Scam: లోకేష్‌కు టార్గెట్ ఫిక్స్ చేస్తున్న జగన్ సర్కార్..? మరో స్కామ్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..!!

AP Fiber Net Scam: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్ పలు విచారణలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపి ఫైబర్ నెట్ లిమిటెడ్ లో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్దమైంది. ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి నివేదిక ఆధారంగా సీఐడీ విచారణకు   ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

CID investigation on AP Fiber Net Scam
CID investigation on AP Fiber Net Scam

Read More: Minor Girl Kidnapped: మనువడుకి మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న బామ్మపై పోలీస్ కేసు నమోదు..ఎందుకుంటే..

ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కోరింది. అయితే విచారణ చేపట్టే అంశంపై సీబీఐ నుండి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. సుమారు 700 నుండి వెయ్యి కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టు లో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లతో పాటు ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమలు జరిగాయన్నది ప్రధాన అభియోగంగా ఉంది.

గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా వ్యవహరించిందని విమర్శలు వచ్చాయి. నకిలీ పత్రాలతో ఫైబర్ నెట్ లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని వైసీపీ గతంలోనే ఆరోపణలు చేసింది. అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మీద గతం నుండి వైసీపీ ఆరోపణలు గుప్పిస్తొంది. ఈ ఆరోపణలలో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిని ప్రభుత్వం సీఐడికి అప్పగించింది. నారా లోకేష్ ను బుక్ చేసే అధారాలు లభిస్తాయా లేదా అనేది త్వరలో తేలనున్నది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju