NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 16 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: జూలై 16 – శుక్రవారం- ఆషాడమాసం

మేషం

వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది భూ సంబంధిత క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలలో ఉంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

మిధునం

కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఆర్థికంగా లాభాలు కలిగిస్తాయి.  వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి.

కర్కాటకం

దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలత తిరిగి రుణాలు చేయగలుగుతారు.

సింహం

వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్థులకు పెట్టుబడులకు ధనాదాయం లభిస్తుంది.

కన్య

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి.

తుల

సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గతంతో పోలిస్తే వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం లభిస్తుంది. సోదరుల నుండి స్థిరాస్థి లాభాలు పొందుతారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

ధనస్సు

వృత్తి వ్యాపారాలలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. సంతాన విద్య వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. దైవచింతన పెరుగుతుంది.

మకరం

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది.

కుంభం

బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలిగి ఊరట చెందుతారు. స్ధిరాస్తి క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం

మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెరవేరుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 

Related posts

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju