NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna: ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోయిన బాలయ్య అభిమానులు..!!

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోల సినిమాల కొడుకులు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున మరి కొంతమంది హీరోల కొడుకులు.. వారసులుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే.. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చలామణీ అయిపోతున్నారు. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది ఎప్పటి నుండో ఇండస్ట్రీలో.. అభిమానులలో ఆసక్తికరంగా ఉందన్న సంగతి తెలుసు. గతంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు బాలయ్య స్క్రిప్టు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Nandamuri Balakrishna opens up about Mokshagna debut - tollywood

దీంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో అప్పట్లో సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వార్త ఫేక్ అని తేలింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వటానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుందని 2023 లో సినిమా ఎంట్రీ ఉంటుందని.. ఆదిత్య369 కి సీక్వెల్ లో నటించే టట్టు ప్లాన్ చేస్తున్నట్లు దానికి.. తానే దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు ఇటీవల బాలయ్య తెలపడం జరిగింది. ఇలా ఉంటే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇంకా రెండు సంవత్సరాలు పోస్ట్ పోన్ అవటంతో నందమూరి అభిమానులు డిసప్పాయింట్ అయిపోయారు.

Read More: Nandamuri kalyan ram: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్..!!

త్వరగా ఎంట్రీ ఇస్తే భవిష్యత్ బాగుంటుంది కదా అంటూ.. తాజా వార్త పై సోషల్ మీడియాలో అభిమానుల డిస్కషన్ లు చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో కరోనా కారణంగా సినీ కార్మికులకు చేతినిండా పని పని ఉండేలా అమలు చేయాలని తనకి నాలుగు నెలల్లో 3 సినిమాలు కంప్లీట్ చేసే సత్తా ఉందని మంచి కథ ఉంటే చేస్తానని బాలకృష్ణ ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?