NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coconut Oil: ఇంట్లో ఉండే కొబ్బరి నూనె మిమ్మల్ని ఇంత తెల్లగా చేయగలదా.. సూపర్ ఐడియా..

Coconut Oil: అందమైన చర్మం.. నల్లగా నిగనిగలాడే జుట్టు.. ఇవి కావాలని కోరుకోని వారు ఎవరుండరు.. ప్రతి ఒక్కరూ అందంగా మెరిసిపోవాలని తమకు తెలిసిన ప్రతి చిన్న చిట్కాను ట్రై చేస్తూ ఉంటారు.. జుట్టునే కాదు.. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కొబ్బరి నూనె కు ఏది సాటి రాదనే విషయం మీకు తెలుసా..!! చర్మం నిగారింపు కు కొబ్బరి నూనె మాస్క్లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..!!

For Glowing skin Coconut Oil: Face packs
For Glowing skin Coconut Oil: Face packs

జిడ్డు చర్మం: అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగును తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె, నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగును కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి . ఇప్పుడు దీనిని ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంతవరకు ఉంచుకొని, ఆ తరువాత కడిగేసుకుంటే జిడ్డు వదిలి ముఖం మిలమిలా మెరిసిపోతోంది.

బ్లాక్ హెడ్స్ : ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ లను కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. తెల్లటి టవల్ పెట్టి ముఖం తుడుచుకుంటే బ్లాక్ హెడ్స్ అన్ని టవల్ కి అంటుకోవడం మీరే గమనించవచ్చు.

ముడతలు : ఒక అవకాడో, 4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, రెండు టీ స్పూన్ల జాజికాయపొడి ఒక గిన్నెలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మంపై ఉన్న గీతలు పోయి, చర్మం బిగుతుగా మారుతుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju