NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లుపై అంచనాలు పెంచేసిన నిధి అగర్వాల్

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హరి హర వీరమల్లు ఒకటి. పాన్ ఇండియా సినిమాగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా శరవేగంగా సాగుతోంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్, టీజర్ సినిమా రేంజ్ ని అమాంతం పెంచాయి. పాన్ ఇండియా స్థాయిలో నాలుగు భాషలలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

nidhi agarwal increased expectations on pawan-kalyan-veeramallu
nidhi agarwal increased expectations on pawan-kalyan-veeramallu

2022 సంక్రాంతికి భారీ స్థాయిలో బరిలో దింపబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ అలాగే పవన్ కళ్యాణ్ కి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. దాంతో సంక్రాంతి బరి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయినట్టు సమాచారం. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. కొన్ని కీలక సన్నివేశాలను నిధి అగర్వాల్ మీద దర్శకుడు కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేశాడు. పవన్ తో కలిసి కూడా నిధి ఇప్పటికే చిత్రీకరణలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమె హరి హర వీరమల్లు షూటింగ్ సమయంలో అనుభవాలను అభిమానులతో పంచుకుంది.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మీద నిధి అగర్వాల్ కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఓ చిట్ చాట్ లో నిధి అగర్వాల్ పాల్గొని అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మీద అంచనాలు పెంచేలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మైండ్ బ్లోయింగ్ గా రూపొందిస్తున్నాడని, ఇలాంటి సినిమా నెవెర్ బిఫోర్ అనేలా అందరూ చెప్పుకుంటారని.. భారీ రేంజ్ విజువల్ వండర్ గా వీరమల్లు ఉంటుందని తెలిపింది. దాంతో ఇప్పటి వరకు ఈ సినిమా మీద అంచనాలు నిధి వ్యాఖ్యలతో మరింత పెరిగాయి. దాంతో ఎప్పుడెప్పుడు హరి హర వీరమల్లు సినిమా నుంచి తన పోస్టర్ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండస్ కూడా నటిస్తోంది.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?