NewsOrbit
న్యూస్

Brutal Murder: కన్న బిడ్డలిద్దరిని కర్కశంగా తుపాకీతో కాల్చి చంపాడు..! హత్యకు అతను చెప్పిన కారణం విని పోలీసులు షాక్..?

Brutal Murder: సమాజంలో చాలా మంది తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు. అయితే వారిలో కొందరు తాము చేసేది తప్పు కాదు, నేరం అంతకంటే కూడా కాదు అని దబాయిస్తుంటారు. అందుకు ఏవో కారణాలు చెబుతుంటారు. ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తి తన కన్న బిడ్డలు ఇద్దరిని తుపాకితో కాల్చి చంపేశారు. ఆ తరువాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అతను చెప్పిన కారణం విని వారు షాకయ్యారు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది.

Brutal Murder in America
Brutal Murder in America

విషయంలోకి వస్తే..మాథ్యూ టేలర్ కల్మన్ అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కుమారులు. వీరిలో ఓ బాలుడి వయసు రెండేళ్లు కాగా మరో బాలుడి వయసు పది నెలలు. ఇతను పిల్లలు, భార్యతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు.  ఈ నెల ఏడవ తేదీన తన ఇద్దరు పిల్లలను తీసుకుని మాథ్యూ టేలర్ కోల్మన్ బయటకు వెళ్లాడు. అనంతరం చేపలను వేటాడే తుపాకీతో ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. అనంతరం చంపిన ప్రదేశం మెక్సికోలో వదలివేసి ఇంటికి తిరిగి వచ్చాడు.

అయితే భర్త వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం వచ్చిన అతని భార్య పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే స్పందించి తిరుగు ప్రయాణం అయిన మాథ్యూని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో మాథ్యూ చెప్పిన కారణం విని పోలీసులు అవాక్కు అయ్యారు. ఇంతకూ ఆయన చెప్పింది ఏమిటంటే ..నా పిల్లల్లో పాము డీఎన్ఏ ఉంది. పెరిగి పెద్ద అయ్యాక వాళ్లు ప్రపంచానికి ప్రమాదంగా మారతారు. అందుకే తాను చేస్తుంది తప్పని తెలిసినా అందరి క్షేమం కోసం వాళ్లను చంపాను అని చెప్పుకొచ్చాడు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju