NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Guava: జామకాయలను వీళ్లు అస్సలు తినకూడదు..!!

Guava: ఏడాది పొడవునా లభించే పండ్లు జామ ఒకటి.. అతి తక్కువ ధరలో సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది కాబట్టే దీనిని సామాన్యుడి ఆపిల్ గా అభివర్ణిస్తారు.. జామ ఖరీదు తక్కువే అయినప్పటికీ పోషకాలు మాత్రం బోలెడు.. మన చిన్నప్పుడు అందరం జామకాయలను నాలుగు ముక్కలుగా కోసి ఉప్పు కారం పెట్టుకొని తింటూ పెరిగిన వారమే.. జామకాయలలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయితే కొంతమందికి జామ కాయ తింటే ఆరోగ్యానికి ముప్పే.. మరి జామ పండ్లను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Guava: side effects from health
Guava: side effects from health

కడుపుబ్బరం తో బాధపడేవారు జామకాయలను తినకూడదు. ఎందుకంటే జామలో విటమిన్ సి, ఫ్రక్టోస్ అధికంగా ఉంటాయి. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వీటిని తింటే సమస్య తీవ్రత మరింత తీవ్రమవుతుంది.. మూత్రాశయ సమస్యలతో బాధపడే వారు కూడా జామకాయల కు దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు జామ పళ్ళ ను తినవచ్చు. అయితే దానికి కూడా పరిమితి ఉంది. జామలో 9 గ్రాముల సహజమైన చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు జామను మితంగా తీసుకోవాలి. రెండు భోజనాల మధ్య జామపండు తినడం మంచిదే. కానీ రాత్రి పూట మాత్రం జామ పండు తినకూడదు. ఒకవేళ తింటే పొద్దున్న లేచే సరికి జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. దంత చిగుళ్ల సమస్యతో బాధపడే వారు కూడా జామ పళ్ళు తినకపోవడమే ఉత్తమం..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N