NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Narendra Modi: టోక్యో ఒలంపిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన ప్రధాని.. వీడియో వైరల్..!!

Narendra Modi: టోక్యో ఒలంపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆగస్టు 16న ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అల్పాహార విందు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సందర్భంగా టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోడీ అందరినీ పలకరించారు.. ఒలంపిక్స్ పర్యటన గురించి, అక్కడ జరిగిన మధుర అనుభవాల గురించి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు.. పీవీ సింధుకు ముందుగా మాట ఇచ్చిన ప్రకారంగా ఆమెతో కలిసి ఐస్ క్రీమ్ తిన్నారు.. అలాగే ఒలంపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తో చుర్మా ఎంజాయ్ చేశారు.. ఒలంపిక్స్ లో పతకం గెలిచిన ప్రతి ఒక్కరిని అభినందించారు.. అలాగే తృటిలో పతకం చేరిన చేజారిన క్రీడాకారులను ప్రోత్సహించారు.. తాజాగా క్రీడాకారులతో ముచ్చటించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు..!! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

Narendra Modi: Chit chat with Tokyo Olympics players video viral
Narendra Modi Chit chat with Tokyo Olympics players video viral

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఏడు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. తెలుగు తేజం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సాధించారు. వరుసగా రెండు ఒలంపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. పీవీ సింధుతో ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఐస్ క్రీమ్ తిన్నారు. నీరజ్ చోప్రా తో చుర్మా తో పాటు మంచి ఆరోగ్యం, ఫిట్ నెస్ గురించి ఒలంపిక్ క్రీడాకారులతో ముచ్చటించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తాజాగా మోడీ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju