NewsOrbit
న్యూస్

JAGAN: ఏదైనా వ్యాపారానికి ఋణం కావాలా ? వై ఎస్ జగన్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఉపయోగించుకోండి , ఇలా అప్లయ్ చేసుకోండి !

JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నవ రత్నాలు పేరిట అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పధకాల వలన ఎంతోమంది ప్రజలు లబ్ది పొందారు.నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటినికట్టి ఇవ్వాలనే దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మ‌రోక శుభ‌వార్త అందించారు. అది ఏంటంటే జ‌గ‌నన్న‌ కాల‌నీలలో ఇళ్ల‌ను నిర్మించుకునే పేదలకు పావ‌లా వ‌డ్డీపై రుణాలు మంజూరు చేసేలా సీఎం నిర్ణ‌యం తీస‌కున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అన్ని బ్యాంక్ అధికారులతో స‌మావేశం నిర్వహించారు.అవసరం అయినప్పుడు ఆ ఇంటి ప‌ట్టాలపై రుణం తీసుకునె అవకాశం క‌ల్పించామ‌ని తెలిపారు.

BREAKING : డ్రగ్స్ కేసులో ఈడి దృష్టి… వెలుగులోకి కీలక ఆధారాలు..?

ఇలా తీసుకున్న రుణాల‌పై కేవలం లబ్దిదారుడికి పావలా వ‌డ్డి మాత్రమే ప‌డుతుంద‌ని ముఖ్యమ‌త్రి అన్నారు. మిగ‌తా వ‌డ్డీ అంతా ప్ర‌భుత్వ‌మే కడుతుందని చెప్పారు.ఇలా రుణాలు ఇవ్వడం వలన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వేగవంతం అవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.కొన్ని జిల్లాల్లోఅభిప్రాయపడ్డారు. అలాగే సెర్ప్, మెప్మా సహకారంతో లబ్ధిదారులకు ఇప్పటికే పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారని గుర్తుచేశారు.బుధవారం జరిగిన సీఎం మీటింగ్ లో ఇళ్ల నిర్మాణంపై పది రోజుల్లో ప్లాట్ల మ్యాపింగ్‌ జరిగిపోవాలని చెప్పారు.

Stomach: మీ కడుపులో ఉన్న చెత్త మొత్తం ఒక చిన్న టెక్నిక్ తో ఎత్తిపడేయచ్చు.. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా తెలుసుకోవాల్సిన ఆహార సూత్రం..!!

కొత్తగా ఇంకెవరయినా ఇంటికి దరఖాస్తు చేసుకుంటే వాటిని స్వీకరించి అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.అలాగే మొదటి దశలో భాగంగా 15.60 లక్షల ఇళ్లు నిర్మించనున్నారట. కాగా ఇప్పటివరకు 10.11 లక్షల ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. . కొన్ని జిల్లాల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోంది.దీనిపై కలెక్టర్లు విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయం గురించి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాల గురించి కూడా సమీక్ష నిర్వహించారు. !

BREAKING : డ్రగ్స్ కేసులో ఈడి దృష్టి… వెలుగులోకి కీలక ఆధారాలు..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju