NewsOrbit
న్యూస్ హెల్త్

Dark Circles: కళ్ల కింద మచ్చలు వచ్చయా…ఇది రాసి చూడండి..!!

Dark Circles: ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం, విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయి ఆన్ లైన్ క్లాసులు, ఇతర ఉద్యోగాల వల్ల సరైన నిద్ర లేకపోవడంతో పలువురికి కంటి కింద మచ్చలు ఏర్పడుతున్నాయి. సరైన నిద్ర లేకపోవడంతో ఇలా మచ్చలు వస్తుంటాయి. చర్మం దెబ్బతిని నల్లగా మారుతుంది. ముఖం అంతా ఒక రంగులో ఉంటే కళ్ల వద్ద నల్లమచ్చల వల్ల ముఖం కళ దెబ్బతింటుంది.

home remedies for removing Dark Circles
home remedies for removing Dark Circles

ఇలాంటి సమస్యలకు ఒక చిట్కా ఉంది. ఇది పాటిస్తే మంచి ఫలితం వస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి చేసుకోవాలి. ఫోన్ లు, లాప్ టాప్ లు ఉపయోగించే వారు కనీసం 20 నిమిషాలకు ఒక సారి కంటికి విశ్రాంతి ఇవ్వాలి. ఇక కంటి కింద నలుపు మచ్చలు పోగొట్టుకునేందుకు ఒక జాజికాయ ను తీసుకోవాలి, సాధారణంగా జాజికాయను కేవలం మసలా దినుసలుగా మాత్రమే చూస్తుంటాము, కానీ జాజికాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

జాజికాయను బాగా దంచి మొత్తని పొడి చేయాలి. జాజికాయలో సహజంగా విటమిన్ ఇ మరియు విటమిన్ సి ఉంటాయి. ఇది డార్క్ సర్కిల్ పై బాగా పని చేస్తుంది. తరువాత అలోవెరా జెల్ తీసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా చేయడంలో బాగా పని చేస్తుంది. దెబ్బతిన్న చర్మ కణాలను సరి చేయడంలో కలబంద అద్భుతంగా పని చేస్తుందట. తాజా కలబంద లేదా మార్కెట్ లభించే కలబంద జెల్ ఏదైనా వాడవచ్చు.

ఒక స్పూన్ ఆలోవేరా జెల్ వేసి జాజికాయను పలుచని పేస్టులా చేసి దీనిలో ఒక విటమిన్ ఇ కాప్సిల్ కలిపి మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. ఇది రాత్రి పూట రాసుకుంటే ఉదయం వరకు అలా ఉంచి శుభ్రం చేసుకోవచ్చు. పగటి పూట అయితే గంట సేపు అయినా ఉంచుకోవాలి.  కనీసం పది రోజులు పాటు రోజు మార్చిరోజు దీన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N