NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Dammalapati Case: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో పెద్ద షాక్..! దమ్మాలపాటి పై పెట్టిన కేసు కొట్టివేత..!!

Dammalapati Case: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ ల మీద షాక్ లు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యతిరేక తీర్పుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ప్రభుత్వం పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన బంధువులపై గతంలో పోలీసు కేసు నమోదు అయ్యింది.

ap high court verdict on Dammalapati Case
ap high court verdict on Dammalapati Case

గతంలో దీనిపై దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించగా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నెల రోజుల్లో కేసును తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టులో జస్టిస్ మానవేంద్ర నాధ్ రాయ్ ధర్మాసనం కేసు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం దమ్మాలపాటి, ఆయన బంధువులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అన్యాయంగా కేసు పెట్టి మానసికంగా వేదనకు గురి చేసినందుకు దమ్మాలపాటి చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri