NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: సెప్టెంబర్ 3 – శ్రావణమాసం –రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: సెప్టెంబర్ 3 – శుక్రవారం – శ్రావణమాసం

మేషం

చేపట్టిన పనులు మంద కోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలుచేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

మిధునం

కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దైవ సేవ  కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

కర్కాటకం

గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధు మిత్రులకు శుభ కార్య ఆహ్వానాలు అందిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన  లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది.

సింహం

గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయటా అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.   ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేరు.

కన్య

దీర్ఘకాలిక రుణాలు తీర్చాగలుగుతారు. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో ఒక కొల్లిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు  అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగ విషయమై అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలోఅధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు

కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలసిరావు. బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

మకరం

నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో వివాదాల సర్దుమణుగూతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంఘంలో ప్రముఖుల  నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

కుంభం

ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికి అవసరానికి  సన్నిహితుల సాయం అందుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

మీనం

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయటా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

 

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju